Friday, 24 February 2017

పాఠకులకందరకు శ్రీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు.

శ్రీరామార్చిత పాదపద్మయుగళశ్రీమంత సంశోభితా
గౌరీసేవిత విశ్వరక్షణకళా కారుణ్య విభ్రాజితా
ప్రారబ్ధాద్యఘనాశకా మహిత విప్రశ్రేణి సంపూజితా
నోరారన్ నుతియింతు గావుముమిదెయెందున్ భక్తరక్షాగ్రణీ