Sunday, 4 March 2012

దత్తపది


ఒకానొక సహస్రావధానములోని దత్తపది.

రూపుతెర మస్తాన ప్యారుమెర దీవానా అనే పాట ఉందికదా. ఈ పాటలోని ఉర్దు పదాలతో సంస్కృతములో పద్యమును చెప్పమన్నారు, అదీనూ అనుష్టుప్ చందస్సులో.  మరి మన అవధాని శ్రీ నాగఫణి శర్మగారి పూరణ చూడండి.

నీలాభ్రరూపతేరా
మస్తానాం శుభంకర
తత్తథాప్యారమే రామే
దీవానంద వర్ధనా.

అవధానికి నమోవాక్కులు.