ఒకానొక సహస్రావధానములోని దత్తపది.
రూపుతెర మస్తాన ప్యారుమెర దీవానా అనే పాట ఉందికదా. ఈ పాటలోని ఉర్దు పదాలతో సంస్కృతములో పద్యమును చెప్పమన్నారు, అదీనూ అనుష్టుప్ చందస్సులో. మరి మన అవధాని శ్రీ నాగఫణి శర్మగారి పూరణ చూడండి.
నీలాభ్రరూపతేరామ
సమస్తానాం శుభంకర
తత్తథాప్యారమే రామే
నదీవానంద వర్ధనా.
అవధానికి నమోవాక్కులు.
నమస్కారం! నేను నాగగురునాథ శర్మ.
ReplyDeleteమీ వివరాలు తెలుపగలరా?
నా మెయిల్ mngsarma@gmail.com
ఇక్కడ నేను మీతో వివరంగా మాట్లాడగలను.