శ్రీకృష్ణా నమోన్నమ:
నీ పాదంబులు జేరి గొల్చెదను మౌనివ్రాత సంస్తుత్య మా
పాపావేశ విచారభావనల బాపన్ మీ దయాదృష్టిచే
లోపంబెంచక నాదు భక్తిఫలమున్ లోకేశ! గైకొన్నచో
ప్రాపున్ జెంది తరింతు భక్తవరదా! పాహిప్రభో! యీశ్వరా!

No comments:
Post a Comment