గురుదేవులైన శ్రీ కందిశంకరార్యులకు గురుపూర్ణిమ శుభాకాంక్షలు.
భవశంకర దేశికమే శరణం.
వరధీమంతుఁడు సద్విశారదుఁడు భాస్వద్వైదికాద్వైత సం
స్కరణాధీశుఁడు వేదభాష్యరచనా ఖ్యాతుండు బోధా పరం
పరకున్ మార్గమొనర్చినట్టి విబుధున్ ప్రత్యక్ష మాహేశుఁ, శం
కరునిన్ గొల్చెద జ్ఞానభిక్షకని దీక్షన్ భక్తియుక్తుండునై.

No comments:
Post a Comment