Sunday, 15 February 2026

మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు.




 శ్రీవిశ్వేశ్వర! సర్వ దేవ తతి దాసీభూత సంసేవితా! 

బ్రోవన్ రావె గదయ్య భక్తజన సంపోషా! మహేశా! హరా!

భావంబందు త్వదీయ పాదయుగమున్ భావించు భాగ్యంబునున్ 

నీ వాల్లభ్యము కోరుకొందునిదెనెంతేనిన్ భవా! శంకరా!

No comments:

Post a Comment