ఈ మాత్సర్యవిషంబు గ్రోలితిని నిన్నే నమ్మితీనాడు కృ
ష్ణా మాయామయ సారహీన మగు సంసారాంబుధిన్ గ్రుంకితిన్
క్షేమంబిచ్చెడి నీదునామమును విశ్లేషింపనైతిన్ గదా
శ్యమా! నీకరుణామృతంబు నిడుమా సత్కార్య లీలాకృతా!
ష్ణా మాయామయ సారహీన మగు సంసారాంబుధిన్ గ్రుంకితిన్
క్షేమంబిచ్చెడి నీదునామమును విశ్లేషింపనైతిన్ గదా
శ్యమా! నీకరుణామృతంబు నిడుమా సత్కార్య లీలాకృతా!
మీ పద్యాలు చాలా బాగుంటాయండీ .. మొన్న శంకరాభరణం బ్లాగు లో మీరు చేసిన పూరణ చాలా బాగున్నది
ReplyDeleteరమ్మిక లెక్కలఁ జెప్పుదు
నెమ్మికతో నీవునేఁడు నేర్చుకొనుటగా
నిమ్మిక, రోమను యంకెల
తొమ్మిదిలో నొకటి తీయ తొయ్యలి పదియౌ.
This comment has been removed by the author.
Deleteశ్రీ పరుచూరి వంశీకృష్ణ గారికి,
ReplyDeleteనా పద్యాలు నచ్చినందుకు, నన్ను అభినందించినందుకు ధన్యవాదములండీ.