Thursday, 1 October 2015

కవిమిత్రులకు వందనములు.
కొన్ని అనివార్య కారణాల వలన గతకొన్ని నెలలుగా ఏవిధమైన ప్రచురణలు పొందుపరచలేకపోయినాను.

భక్తిన్ బొంది కుచేలుఁడంత తవ దీవ్యత్పాదసంసేవనా
సక్తిన్ నిత్య నివేదనాదికములన్ సద్భావనా పూర్ణుఁడై
శక్తుల్ మీరగ నాచరించె ఘనవిశ్వాసంబుతో మీ దయా
ప్రోక్తంబై జెలువొందె భాగవతుఁడై పూర్ణప్రభావుండుగా.

No comments:

Post a Comment