నీవే గాదె సమస్తలోకముల ప్రాణివ్రాత సంపోషకుం
డీవే సర్వ శుభప్రదాయకుఁడవీవే పారమార్థంబు యో
దేవా మమ్ముల గావుమయ్య నిక కుంతీపుత్రసంరక్షకా!
నావల్లన్ గల తప్పు సైపుమిక కృష్ణా దివ్య లీలా కృతా!

No comments:
Post a Comment