Thursday, 12 January 2012

శ్రీవివేకానందుని జన్మదిన శుభాకాంక్షలు



కవిమిత్రులకు మరియు బ్లాగు వీక్షకులకు శ్రీవివేకానందుని జన్మదిన శుభాకాంక్షలు. ఒకానొక అవధానములో శ్రీ మాడుగుల నాగఫణిశర్మగారు వివేకానందుని గురించి యిలా చెప్పారు.    

ఆహా ఆంతరశోభమాదని వివేకానందుడే చెప్పె ప్ర      
త్యూహాపోహల వేళ నీకు నిజ సద్యోదృష్టి వీక్షింపుమీ
"సోహం"బన్న నిజాద్వయస్థితిగతిన్ చూపింపగా భారతీ
స్నేహంబే శరణంబు మీదు గుణరాశింజూచి పెంపొందు మీ
గోహైన్యస్థితి చీకుచింతలచికాగో పట్టణశ్రేష్ఠమా!

No comments:

Post a Comment