పద్యం మాద్యంకరం దివ్యం వర్ధతాం అభివర్ధతాం
ప్రచురితమయ్యె దానవ సురద్విషవైరులు నేక కార్యులై
యచలము మంధరంబును ప్రయత్న పరంపర ద్రచ్చ నుధ్బవిం
చి చెలగునట్టిదౌ సుధను జీరి సురాళికి బంచె విష్ణుడున్
కుచములు వచ్చెఁ బూరుషునకున్ గొమరాలునకున్ సమంబుగన్
No comments:
Post a Comment